Mari Ela ఉన్నారు ఏంటి రా !! మీరు.... ??

Mari Ela ఉన్నారు ఏంటి రా !! మీరు ??
.
.
ఒకప్పుడు ఒక Exam ఫెయిలైతే,
మళ్లీ రాసి పాస్ అవుదాం అనీ చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాళ్ళం, ఇప్పుడేంటి రా అంటే 4 మార్కులు పాస్ చేయరా 1 మార్క్ కి పాస్ చేయరా అనీ ఆడుకుంటున్నారు !! 
.
.
Proper స్టాండర్డ్స్ లేక proper guidance లేక ఇలా జరగొచ్చు కానీ ఉత్తి పుణ్యానికి పాస్ చేయమంటే భవిష్యత్లో మీకు మిమ్మల్ని రిక్వెట్ చేసుకున్నా సంస్థ  కి ఇద్దరికీ దెబ్బ...

Exams రాసి Pass అవ్వాలి అనుకోవాలి కానీ 
ఉత్తి పుణ్యానికి పాస్ కావాలనుకుంటే ఇంక చదవటం ఎందుకు Exams రాయడం ఎందుకు ??

ఫస్ట్ వీళ్ళ ఎగ్జామ్ పేపర్ బయట పెట్టండి 
ఒక్కొక్కళ్ళు బండారం బయటపడింది.....
.
.
ఒక్కొక్కళ్ళు ఏ రేంజ్ లో రాసి ఉంటారో అప్పుడు అర్థం అయింది వాళ్లకి !!

ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వం మీద పడటం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది !!

శాంపిల్ కింద ఒక 4 Students పేపర్లు ప్రెస్ రిలీజ్ చేయండి !!

అప్పుడు తెలుస్తుంది వాళ్ళ బండారం ఏంటి !!

#10thClassresult2022 #AndhraPradesh

Comments

Popular posts from this blog

Pakka Commercial Movie Review !!